మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Kalika Stotras – శ్రీ కాళికా స్తోత్రాలు


శ్రీ కామకళాకాళీ కవచం (త్రైలోక్యమోహనం)

శ్రీ కామకళాకాళీ భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ కామకళాకాళీ సంజీవన గద్య స్తోత్రం

శ్రీ కాళీ అపరాధక్షమాపణ స్తోత్రం

శ్రీ కాళికా అర్గళ స్తోత్రం

శ్రీ కాళీ ఏకాక్షరీ (చింతామణి)

శ్రీ కాళీ కవచం (జగన్మంగళం)

శ్రీ కాళీ కవచం (త్రైలోక్యవిజయం)

శ్రీ కాళీ కవచం (వైరినాశకరం)

శ్రీ కాళీ కర్పూర స్తోత్రం

శ్రీ కాళీ క్రమ స్తవః

శ్రీ కాళికా కీలక స్తోత్రం

శ్రీ కాళికాష్టకం

శ్రీ కాళీ తాండవ స్తోత్రం

శ్రీ కాళీ ప్రాతః స్మరణ స్తోత్రం

శ్రీ కాళీ శాంతి స్తోత్రం

శ్రీ కాళీ సహస్రాక్షరీ

శ్రీ కాళీ స్తవనం (శాకినీ స్తోత్రం)

శ్రీ కాళీ స్తుతిః (బ్రహ్మ కృతం)

శ్రీ కాళికా స్తోత్రం – 1

శ్రీ కాళికా స్తోత్రం – 2


శ్రీ కాళీ స్వరూప ధ్యానశ్లోకాః

శ్రీ కాళికా స్వరూప స్తుతిః

శ్రీ కాళికోపనిషత్

శ్రీ గుహ్యకాళీ వజ్ర కవచం (విశ్వమంగళం)

శ్రీ గుహ్యకాళీ సుధాధారా స్తవః

శ్రీ దక్షిణకాళికా కవచం – 1

శ్రీ దక్షిణకాళికా కవచం – 2

శ్రీ దక్షిణకాళికా ఖడ్గమాలా

శ్రీ దక్షిణకాళీ హృదయ స్తోత్రం – 1 (మహాకౌతూహలం)

శ్రీ దక్షిణకాళీ హృదయ స్తోత్రం – 2

శ్రీ భద్రకాళ్యష్టకం – 1

శ్రీ భద్రకాళ్యష్టకం – 2

శ్రీ భద్రకాళీ కవచం – 1

శ్రీ భద్రకాళీ కవచం – 2 (జగన్మంగళం)

శ్రీ భద్రకాళీ స్తుతిః

శ్రీ మహాకాళీ స్తోత్రం

శ్రీ మహామాయా స్తోత్రం (పరశురామ కృతం)


అష్టోత్తరశతనామాలు

శ్రీ ఆద్యా కాళికా శతనామ స్తోత్రం

కకారాది శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం

కకారాది శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ భద్రకాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ భద్రకాళీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ మహాకాళీ శతనామ స్తోత్రం (బృహన్నీలతంత్రే)


సహస్రనామములు

కకారాది శ్రీ కాళీ సహస్రనామ స్తోత్రం

కకారాది శ్రీ కాళీ సహస్రనామావళిః

శ్రీ కామకళాకాళీ సహస్రనామ స్తోత్రం

శ్రీ కాళికా సహస్రనామ స్తోత్రం


పూజా విధానం

శ్రీ కాళికా షోడశోపచార పూజా

అనుబంధం

శ్రీ కాళికోపనిషత్

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.